IIFM: ఐఐఎఫ్ఎంలో జూనియర్ రీసెర్చి ఫెలోలు! 11 d ago

భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (ఐఐఎఫ్ఎం) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికయిన అభ్యర్ధులకు నెలకు వేతనం రూ. 37,000 ఇస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.